కడప నగర మేయరుగా YCP అభ్యర్థి పాక సురేష్‌ను కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నికను జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ధ్రువీకరించారు. మేయర్ అభ్యర్థిగా పాక సురేష్‌ను వైసీపీ కార్పొరేటర్లు బండి నిత్యానంద రెడ్డి, షఫీ బలపరిచారు. మిగతా కార్పొరేటర్లు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.