జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికీ పోలింగ్ స్టార్ట్ అయి నాలుగు గంటలు గడిచిన మండలం మొత్తాన్ని 51.61% పోలింగ్ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇంక మిగిలింది కేవలం దాదాపు రెండు గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో దూర ప్రాంతాల ప్రజలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.