VSP: విశాఖలో ఐటీ రంగం వేగం పెరిగింది. కాగ్నిజెంట్ సహా టెక్ తమ్మిన, సత్వ, ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ కంపెనీల భూమిపూజ శుక్రవారం జరగనుంది. ఈ పూజకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరవుతారు. కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో భారీ స్థాయిలో IT ప్రాజెక్టులు మొదలుకానున్నాయి. రూ.1,600 కోట్లతో కాగ్నిజెంట్ ఏఐ సెంటర్ నిర్మించింది.