NLR: కోవూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల రూపు రేఖలు మారనున్నాయి. గ్రామాల కనెక్టివిటీలో కీలకమైన పంచాయతీరాజ్ రోడ్లను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు మంజూరు చేసింది. కోవూరులో 17.55 కిలోమీటర్ల పనులకు రూ.10.24 కోట్లు నిధులు మంజూరు చేసింది.