ప్రకాశం: మిరపకు తామర పురుగులు, తెల్ల దోమలు NOV-JAN వరకు ఎక్కువగా ఉంటుందని వాటిని అదుపు చేసేందుకు రైతులు తప్పక జాగ్రత్తలు పాటించాలని మార్కాపురం ఉద్యాన అధికారి రమేష్ దాసు సూచించారు. గురువారం చింతగుంట్ల, తిప్పాయపాలెం మిరప పంటను పరిశీలించారు. మిరపతెగుల నివారణకు సంబంధించిన అంశాలను రైతులకు అవగాహన కల్పించారు.