GDWL: గద్వాల నియోజకవర్గం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం మల్దకల్ మండల పరిధిలోని మేకల సోంపల్లి, అమరవాయి, పెద్దదొడ్డి, తాటికుంట గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి నిరంతరం నేను కృషి చేస్తుంటానన్నారు.