MLG: విద్యార్థులను చదువుతో పాటు కళాత్మక రంగాలలో ప్రోత్సహించాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలల కాళేశ్వరం జోనల్-1 అధికారిని అరుణ కుమారి అన్నారు. జనవరిలో కాళేశ్వరం జోనల్ లోవర్ డ్రాయింగ్ అర్హత పోటీలలో ములుగు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థిలు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం పాఠశాల సందర్శన వచ్చిన అరుణ వారిని అభినందించి, పథకాలు అందించారు