NZB: జిల్లాలోని రాజారాం స్టేడియంలో హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతిలో ప్రవేశానికి బుధవారం ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడా అధికారి ముత్తెన్న తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి పంపుతామని అన్నారు.