VKB: యాలాల్ మండల పరిధిలోని కోకట్లో శ్యామలమ్మ అనే మహిళా మెడలో నుంచి 2 తులాల గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు నిన్న లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో యాలల్ SI విట్టల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి CCTV ఫుటేజ్ సేకరించి పరిశీలించారు. నలుగురు నిందితులు RTC బస్సులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి చాకచక్యంగా వారిని పట్టుకున్నారు.