ASF: తిర్యాణి MPDO కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు MLA కోవ లక్ష్మి మంగళవారం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. మాజీ CM KCR ప్రవేశ పెట్టిన ఈ పథకం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పిస్తుందన్నారు. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు.