తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక
AEJO713 Batch థైరోనార్మ్ టాబ్లెట్లు ఉపయోగించకూడదని వెల్లడి
అవి ఇళ్లలో ఉన్నా, షాపుల్లో ఉన్నా కూడా తిరిగి ఇచ్చేయాలని సూచన
25 MCG ట్యాబ్లెట్లకు కంపెనీ 88 MCG పేరుతో లేబుల్ వేసిన కంపెనీ
తప్పిదాన్ని గుర్తించిన కంపెనీ ఆ ట్యాబెట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటన
ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోకి వచ్చిన 3073 టాబ్లెట్ సీసాలు