NLG: దామరచర్ల బిసి బాలికల గురుకుల పాఠశాల నిర్వాహకులపై నిఘా పెంచాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఎండి షోయబ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్కి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పాఠశాల సిబ్బంది విద్యార్థినుల పట్ల అమానవీయ ప్రవర్తన మెనూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.