RR: చేవెళ్ల మండలం తంగడపల్లి, ధర్మసాగర్, ముడిమ్యాల గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.