MBNR: వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి జిల్లాలోని ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందికి ఎస్పి సూచించారు.