NZB: జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న CSC సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ మీసేవ అసోసియేషన్ సభ్యులు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. CSC సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా ‘మీసేవ’ బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.