HNK: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని BRS ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.