ELR: మానకడు తన అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల అనే ఆరుగురు శత్రువుల్ని జయిస్తే, మహనీయుడు కాగలడని ఆధ్యాత్మిక ప్రవచనకర్త జటావల్ల జగన్నాథం అన్నారు. కైకరం రామాలయంలో శ్రీమద్రామాయణం అంశంపై జగన్నాథం చేస్తున్న ప్రవచనాలు శనివారం రాత్రి ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.