MDCL: మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహాబియాన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా టెక్నాలజీని విద్యార్థులకు బోధించాలని, ఆనాటి కవులు, కళాకారులు, పోరాట యోధుల గూర్చి పిల్లలకు తెలపాలన్నారు.