GDWL: పట్టుదలతో ఆడి రాష్ట్ర స్థాయి పాఠశాలల్లో సీటు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని జిల్లా క్రీడల అధికారి కృష్ణయ్య అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను హకీంపేట్, ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 30న (సోమవారం) గద్వాల ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు.