WNP: ఏదుల మండలం ఎర్రగట్టు శ్రీవీరాంజనేయ స్వామి ఆలయంలో ఏప్రిల్ 1న హనుమాన్ మండల దీక్ష మాలధారణ ఉంటుందని ఆలయ ధర్మకర్త మొగిలి మశన్న తెలిపారు. జయరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్య క్రమంలో 1వ తేదీన మండల దీక్ష, 21వ తేదీన అర్ధమండల దీక్ష ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.