MHBD: కొత్తగూడ మండలం ఓటాయి, పొగల్లపెళ్లి గ్రామాలలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను శనివారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ MLA పెద్ది మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు BRS అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS మండల అధ్యక్షుడు, BRS నాయకులు తదితరులు ఉన్నారు.