మేడ్చల్: కాప్రా ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు, తాహశీల్దార్ హాజరు కానున్నారు. కాప్రా మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి చెక్కులు తీసుకోవాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.