HYD: గ్రేటర్‌పై పాగా వేస్తే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడం సులభతరం అవుతుందని BJP భావిస్తున్నట్లు సమాచారం. రాబోయే గ్రేటర్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 40కి పైగా కార్పొరేటర్లతో బలమైన స్థానంలో నిలిచిన కమలం పార్టీ, ఈసారి మేయర్ పీఠమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.