JGL: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు జగిత్యాల జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టామని SE బి. సుదర్శనం తెలిపారు. సర్కిల్లో 3 ఎమర్జెన్సీ వాహనాలు, టీంలను, సబ్ డివిజన్లలో 9 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.