సూపర్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ గ్రాండ్గా అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో రజినీ సరసన శోభన నటించే అవకాశం ఉంది. వీరిద్దరూ గతంలో ‘దళపతి’ (1991) చిత్రంలో వెండితెరపై మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే.