BDK: యుద్ధాల వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారని, దీని ప్రభావం భారత్‌పై కూడా పడుతుందని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా జరుపుతున్న దాడులను నిరసిస్తూ ఏప్రిల్ 4న మణుగూరులో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.