HNK: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని MP డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం HNK కాంగ్రెస్ కార్యాలయంలో HNK హౌసింగ్ బోర్డ్ కాలానికి చెందిన మహమ్మద్ అదీల్ అహ్మద్‌కు క్యాన్సర్ చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.4 లక్షల ఎల్బీసీ చెక్కును ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MP మాట్లాడుతూ.. సీఎం సహాయనిది నిరుపేద ప్రజలకు ఓ వరమన్నారు.