NGKL: వంగూరు మండల కేంద్రంలో డొమెస్టిక్ సిలిండర్ను కమర్షియల్ సిలిండర్గగా వాడుతున్న యోగి దాబా ఓనర్ నరేందర్ రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసినట్లు మండల SI మహేశ్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గృహ అవసరాలకు వాడే LPG సిలిండర్ను వ్యాపార అవసరాలకు వాడటం నేరమని అన్నారు.