HYD: న్యూ ఇయర్ ఎంట్రీ ఆసరాగా చేసుకుని HYDలో కొన్ని స్పా సెంటర్లు 40% డిస్కౌంట్ అంటూ యువతను ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియా, వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తూ అక్రమ కార్యకలాపాలకు దారి తీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రకటనల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద స్పా సెంటర్లపై సమాచారం అందించాలని సూచించారు.