TG: వారం రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని చనాకా-కొరాటా ప్రాజెక్టును విజిట్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమావేశాలు ముగియగానే.. తాను, సీఎం రేవంత్ రెడ్డి వస్తామని తెలిపారు. కాసేపటి క్రితమే భూములు ఇచ్చిన రైతుల కోసం రూ. 70 కోట్లు రిలీజ్ చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నకు ఉత్తమ్ సమాధానం ఇచ్చారు.