టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరఫున ఆడుతున్న సంజూ, కేవలం 90 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సంజూ 95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లుతో 101 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 311 పరుగులు చేసింది.