SKLM: స్థానిక మంగు వారి తోట ప్రాంతానికి చెందిన బి. నవీన్‌ను ఫోక్సో కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజులుగా ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు DSP గోవిందరావు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై హరికృష్ణ తెలిపారు.