W.G. నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాకిలేటి ఆనంద్ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పార్టీ కండువా వేసి జనసేనలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.