NRML: నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19 నుంచి 23 వరకు ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు.