TG: మావోయిస్టు అగ్రనేత బరిసె దేవాతో పాటు 48 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP తెలిపారు. ‘ఈ లొంగుబాటుతో PLGA బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. లొంగిపోయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తాం. తక్షణ సహాయంగా రూ.25 వేల చెక్కులను అందజేస్తాం. ఉన్న 66 మందిలో లొంగిపోయిన వారు కాకుండా మిగిలిన వారంతా మరణించారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో దేవా ఉన్నాడు’ అని వెల్లడించారు.