కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో గిల్, సూర్యకుమార్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. గిల్ మరో 225 పరుగులు చేస్తే సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ అమ్లా రికార్డు గల్లంతవుతుంది. 57 ఇన్సింగ్స్‌లో హషీమ్ 3000 పరుగులు చేశాడు. గిల్ ఆ పరుగులు చేస్తే వేగవంతమైన భారత బ్యాటర్ అవుతాడు. అలాగే, సూర్యకుమార్ 246 రన్స్ చేస్తే టీ20ల్లో 3000 పరుగులు చేసిన వారి జాబితాలో చేరతాడు.