MDK: వాహనదారులు నిభందనలు తప్పనిసరిగా పాటించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. శనివారం చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఉపేక్షించేదిలేదన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు అవగహనను కల్పించనున్నట్లు తెలిపారు.