AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆపరేషన్ సింధూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తెలియకుండానే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందన్నారు. ట్రంప్ ట్విట్టర్లో ట్వీట్ చేసేవరకు అంతా యుద్ధం కొనసాగుతోందని అనుకున్నారని చెప్పారు. పీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆపరేషన్ సింధూర్ 2.O అంటూ పోస్టులు పెట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.