SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో పీ.ఆర్.టీ.యు, ఏ.పి.యు.ఎస్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావును మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.