MNCL: బెల్లంపల్లి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వృత్తి విద్యా కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని GM విజయభాస్కర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యాగుల తయారీ, కంప్యూటర్ తదితర కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణలో నైపుణ్యం అనుభవం ఉన్నవారు అర్హులన్నారు.