WGL: రాయపర్తి మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొండ వీరస్వామి (60) తన వ్యవసాయ భూమిలో సోమవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. మృతదేహం గాయపడి ఉన్నట్లు గుర్తించబడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.