TPT: టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని TTD ఛైర్మెన్ BR నాయుడు అధికారులకు సూచించారు.TTD పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో TTD EO అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు.