TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పెట్టింది. దీనికి సభ ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.
Tags :