PDPL: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మహిళలతో కలిసి పొలంలో దిగి వరి నాట్లు వేశారు. జిల్లాలోని మంథని, ఓదెల, సుల్తానాబాద్‌లో పర్యటన సందర్భంగా మార్గమధ్యంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం శివారులో నాటు వేశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ విధంగా రైతుల జీవన విధానాన్ని దగ్గరగా ఉండి తెలుసుకోగలిగారు.