NLR: దత్తలూరు నాలుగు కూడలి జాతీయ రహదారి వద్ద ఉదయగిరి ఎస్సై -2 అల శ్రీను వాహనాలను ఆపి, ఫేస్ వాష్ గో కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. అనంతరం వింజమూరు సెంట్రీ నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయగిరి ఇందిరా నగర్లోని పలు ప్రాంతాల్లో రాత్రి గస్తీ నిర్వహణను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.