VKB: జిల్లా సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుద్యాల మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ నిధి ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు.