CTR: పూతలపట్టు మండలం పీకొత్తకోటలో గురువారం ఎమ్మెల్యే మురళీమోహన్ వారపు సంత ప్రారంభించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని చదును చేశామన్నారు. ఆర్థిక వనరులు పెంపు ప్రక్రియలో వారపు సంత ఉపయోగపడుతుందన్నారు.