HYD: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సంబంధించి HYD చుట్టూర జిల్లాల ప్రస్తావన అనంతరం మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సంస్కరణల గురించి వివరించారు. స్లాట్ బుకింగ్ లాంటి వాటిని అందుబాటులోకి తేవడంతో ఒక్కో దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ టైం 18 నుంచి 21 నిమిషాల వరకు తగినట్లుగా తెలిపారు.