ASF: కాగజ్ నగర్ ఇంఛార్జ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని MCPIU నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకొని 4 నెలలు గడుస్తున్న పేద ప్రజలకు సంబంధించి ఒక్క ఫైల్ని కూడా ముందుకు పంపించకపోవడం అనేది సిగ్గుచేటని ఆరోపించారు.