KRNL: కోడుమూరు నియోజకవర్గంలో జరిగిన “ఉల్లి రైతులకు ఊరట” కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం విడుదల చేశారు. మొత్తం 3,422 మంది రైతులకు 4,511 ఎకరాలకుగాను రూ.6.10 కోట్ల ఆర్థిక సాయం అందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్ని MLA వెల్లడించారు.